¡Sorpréndeme!

AP Govt ఉద్యోగులకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్ | Telugu Oneindia

2023-05-10 4,664 Dailymotion

Andhra Prdesh:AP govt hikes employees House Rent Allowance from 12 percent to 16 percent for new district headquarters employees.
ఏపీలో కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ వారికి ఇస్తున్న 12 శాతం నుండి 16 శాతానికి హౌస్ రెంట్ అలవెన్సు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
#apcmjagan
#apgovt#apgovtemployees
#HouseRentAllowance#apelections2024